జపాన్లో కూటూ ఉద్యమం! కంపెనీలో నిబంధనలపై మహిళల తిరుగుబాటు

గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీటు ఉద్యమం ప్రారంభమై సంచలనమైన సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఉద్యమ ప్రభావం ఇండియాలో బాలీవుడ్ చిత్రసీమకు కూడా ఒక కుదుపు కుదిపేసింది.

 Japanese Women Join Campaign To Ban Workplace High Heel Requirements-TeluguStop.com

చాలామంది హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి గతంలో తమకు జరిగిన అనుభవాలను మీటు ఉద్యమం ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేశారు.దీంతో ఇండస్ట్రీలో పెద్ద మనుషుల చలామణి అవుతున్న చాలామంది నటులు దర్శక నిర్మాత భాగోతాలు రోడ్డు మీదకు వచ్చాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జపాన్ లో మరో ఉద్యమం ప్రారంభమైంది.

జపాన్ లోని చాలా కార్పొరేట్ కంపెనీలు మహిళా ఉద్యోగులు హై హీల్స్ తప్పక వేసుకోవాలని నిబంధన పెట్టడంతో ఈ కూటూ ఉద్యమాన్ని ప్రారంభించారు.

జపాన్ నటి, ఫ్రీలాన్స్ రచయిత అయిన యామి ఇషికవ ఈ ఉద్యమాన్ని ఆన్లైన్లో మొదలు పెట్టింది ఇదిలా ఉంటే తాజాగా ఈ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా 19 వేల మంది మద్దతు పలికారు.మహిళ ఉద్యోగులు హైహీల్స్ తప్పక వేసుకుని రావాలనే నిబంధన ఆయా కంపెనీలు మహిళలపై చూపిస్తున్న లైంగిక వివక్ష అని ఈ వేధింపులు రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఇషికవ డిమాండ్ చేస్తున్నారు రు జపాన్ లో కార్మిక మంత్రి కూడా ఒక మహిళా అనిత మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి మంత్రి సైతం సానుభూతి తెలపాలని ఆమె చెప్పుకొచ్చారు రు.మరి జపాన్ లో మొదలైన ఈ ఉద్యమం అక్కడి ప్రభుత్వాన్ని ఎంతవరకు అదృష్టం అనేది చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube