వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు.. చంద్రబాబు

ఏపీలో వైసీపీ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.జగన్ ముందు బకాసురుడు కూడా తక్కువేనని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడితే రాష్ట్రం గెలిచినట్లేనని తెలిపారు.ప్రారంభానికి ముందే పోలవరాన్ని సమస్యల సుడి గుండంలోకి నెట్టారని చంద్రబాబు ఆరోపించారు.

YCP Leaders Are Looking Towards TDP.. Chandrababu-వైసీపీ నేత�

ఐదేళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారని విమర్శించారు.

మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?
Advertisement

Latest Latest News - Telugu News