సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ రంగానికి ఎంతో విడదీయరా అని అనుబంధం ఉంది క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలతో ప్రేమలో పడటం వారిని పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సంతోషంగా ఉండటం మనం చూస్తున్నాము.కొంతమంది ప్రేమించుకుని వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నటువంటి వారు కూడా ఉన్నార.
అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి అనుష్క శర్మ( Anushka Sharma ) కూడా క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kholi ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ రహస్యంగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ పెళ్లి చేసుకుని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.
విరాట్ కోహ్లీ అనుష్క ప్రేమలో ఉంటూ 2017 వ సంవత్సరంలో వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇలా 2017 వ సంవత్సరంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ఈ జంట ఎంతో సంతోషంగా వారి వైవాహిక జీవితంలో కొనసాగుతూ వచ్చారు.ఇకపోతే ఈ జంటకు 20001వ సంవత్సరంలో వామిక ( Vamika ) అనే చిన్నారి జన్మించారు.ఇలా తన కుమార్తెకు మూడు సంవత్సరాలు వచ్చినప్పటికీ అనుష్క విరాట్ మాత్రం తన కుమార్తెను సోషల్ మీడియాకు పరిచయం చేయడానికి ఇష్టపడటం లేదు అందుకే తన కూతురితో ఫోటోలు దిగిన తన ఫేస్ కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అనుష్క కూతురు జన్మించిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నారు.ఇకపోతే తాజాగా అనుష్క గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.గత కొంతకాలంగా ఈమె మరోసారి తల్లి కాబోతోంది అంటూ ఒక వార్తను వైరల్ చేస్తున్నారు.అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన వెలబడలేదు కానీ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు అయినటువంటి నవంబర్ 5వ తేదీ ఈ జంట అభిమానులకు శుభవార్తను తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.
ఈ దంపతులు ఆరోజున మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయాన్ని అధికారకంగా ప్రకటించబోతున్నట్లు పలువురు భావిస్తున్నారు.మరి అనుష్క రెండవ ప్రెగ్నెన్సీ ( Second pregnancy ) గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.