కల్నల్ సంతోష్ బాబుకు శ్రద్ధాంజలి ఘటించిన కేంద్ర మంత్రి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు సర్కిల్ లో ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి వి.కె.

సింగ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరావు,సంతోష్ బాబు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News