మంత్రి జూప‌ల్లిని కలిసిన టీఎస్‌టీడీసీ చైర్మన్‌ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన ప‌టేలే ర‌మేష్ రెడ్డి సోమవారం రాష్ట్ర ప‌ర్యాట‌క‌,సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావును రవీంద్ర‌భార‌తీలో మ‌ర్యాద‌ పూర్వ‌కంగా కలిసారు.

ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి ఆయ‌న‌ను అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు.

Latest Suryapet News