రెండో సినిమాతో స్టార్ హీరోయిన్స్ అయిన వాళ్లు వీళ్లే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు.నిజానికి ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోయిన్ కి మంచి అవకాశాలు వస్తాయి వాటిలో కూడా మంచిగా ప్రూవ్ చేసుకుంటే ఇక వాళ్ళు స్టార్ హీరోయిన్స్ గా ఎదగవచ్చు… అలాంటి వాళ్ళలో ప్రస్తుతం కొంత మంది హీరోయిన్స్ మొదటగా చేసిన ఒకటి రెండు సినిమాలతోనే హిట్ కొట్టి స్టార్ హీరోయిన్స్ అయిన వాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం…

 Tollywood Heroines Who Got Star Heroine Status With Second Movie Samantha Sreele-TeluguStop.com

సమంత

సమంత( Samantha ) ఏమాయ చేసావే సినిమా తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా మంచి హిట్ అయింది ఇక దాంతో రెండో సినిమా గా మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాతో( Dookudu Movie ) సూపర్ హిట్ అందుకుంది…ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో తను స్టార్ హీరోయిన్ గా మారిపోయింది…ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది…

శ్రీలీలా

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్స్ లో శ్రిలీలా తో( Srileela ) హీరోయిన్ గా దూసుకుపోతుంది చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ ఇప్పటికే తన చేతిలో ఒక 10 సినిమాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.రవితేజ తో చేసిన ధమాకా సినిమా( Dhamaka Movie ) హిట్ అవ్వడం తో తం రెండో సినిమాతోనే 100 కోట్ల మార్క్ అందుకున్న హీరోయిన్ గా శ్రిలీలా ఇండస్ట్రీ చాలా పాపులర్ అయింది… ఇక ఆమె ఒప్పుకున్న 10 సినిమాల్లో ఏ సినిమా హిట్ అయిన కూడా ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది…ఇందులో మహేష్ బాబు ఎన్టీయార్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి… ఇక ప్రస్తుతం సమంత తర్వాత ఆమె ప్లేస్ శ్రిలీలా ఫిల్ చేస్తుందని చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇప్పుడు ఆమె ఒక మంచి హీరోయిన్ అవుతుంది…

 Tollywood Heroines Who Got Star Heroine Status With Second Movie Samantha Sreele-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube