రాజన్న ను దర్శించుకొన్న రాజన్న జిల్లా టీఎన్జీవో నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సుదర్శన్ వేములవాడ రాజన్న స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు చేసారు.

ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సీరిగిరి శ్రీరాములు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.వీరి వెంట జిల్లా కోశాధికారి రియాజ్ , కార్యవర్గ సభ్యులు ఎడ్ల శివ , చెక్కిళ్ళ అశోక్ ఉన్నారు.

హెయిర్ ను ట్రిపుల్ చేసే పవర్ ఫుల్ టానిక్ ఇది.. వారానికి ఒక్కసారి వాడిన రిజల్ట్ అదిరిపోద్ది!

Latest Rajanna Sircilla News