ఎంత లావుగా ఉన్నా సరే రోజు ఉదయం ఈ డ్రింక్‌ తాగితే దెబ్బకు సన్నబడతారు.. డైట్ కూడా అక్కర్లేదు!

అధిక బరువు( Overweight ) అనేది ఇటీవల రోజుల్లో కోట్లాది మందిని పట్టి పీడిస్తోంది.అధిక బరువు వల్ల శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.

 This Drink Can Help You Lose Weight Without Dieting!,weight Loss, Weight Loss Dr-TeluguStop.com

అలాగే ఓవర్ వెయిట్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి.అందుకే బరువు తగ్గడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటారు.

నిత్యం చెమటలు వచ్చిందేలా వర్క్ అవుట్స్‌ చేస్తారు.కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు సన్నబడతారు.పైగా ఈ డ్రింక్ ను రోజు తాగితే డైట్ కూడా అక్కర్లేదు.

మరి ఇంతకీ వెయిట్ లాస్ కు సహాయపడే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Fat Cutter, Tips, Latest-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, వన్ టేబుల్ స్పూన్ వాము, అంగుళం దాల్చిన చెక్క, రెండు దంచిన మిరియాలు, నాలుగు లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ నల్ల బెల్లం తురుము( Jaggery ), పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి చిన్న‌ మంటపై కనీసం 10 నిమిషాల పాటు మరిగించాలి.

తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.

ప‌ది నిమిషాల అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజు ఉదయం ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ ను తాగితే మెటబాలిజం రేటు( Metabolism ) గ్రేట్ గా ఇంప్రూవ్ అవుతుంది.

దీంతో శరీరంలో అధికంగా ఉన్న క్యాలరీలు బర్న్ అవుతాయి.కొవ్వు కరుగుతుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Fat Cutter, Tips, Latest-Telugu Health

ఎంత లావుగా ఉన్నా వారు అయినా సరే ఈ డ్రింక్ ను నిత్యం తీసుకుంటే సన్నగా నాజూగ్గా మారతారు.అధిక బరువు సమస్య దూరం అవుతుంది.ఈ డ్రింక్ ను తాగితే ఎలాంటి డైట్( Diet ) ఫాలో అవ్వక్కర్లేదు.

కేవలం షుగ‌ర్‌, షుగర్ తో తయారు చేసే ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మైదా, కూల్ డ్రింక్స్ వంటి చెత్త ఆహారాలకు దూరంగా ఉంటే సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube