మీ ఫోనుకు ఎమర్జెన్సీ అలర్ట్ వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

నల్లగొండ జిల్లా:దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది.

ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ కొంత గందరగోళానికి గురయ్యారు.

అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట.కానీ,అందులో భయపడాల్సేందేమీ లేదని ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తుంది.

There Is No Need To Get Tensed If You Get An Emergency Alert On Your Phone , You

Latest Suryapet News