బోయపాటి, రామ్ సినిమాలో వచ్చిన వీడియో లోని బిజీఎం ఈ సినిమాలోనిదే...

బోయపాటి శీను బాలయ్య( Boyapati srinu,Balayya ) కాంబో లో వచ్చిన అఖండ ( Akhanda )కి ముందు రాంచరణ్( Ramcharan ) తో ‘వినయ విధేయ రామ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాడు.దర్శకుడు బోయపాటి శ్రీను( Boyapati srinu ), ఈ సినిమా అతని కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

 The Bgm In The Video Of Boyapati And Ram Is From This Movie Details, Boyapati Sr-TeluguStop.com

టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గరనుండి ఆ సినిమాకి బోయపాటి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.ఆ సినిమా నిరాశపరచడంతో.

యంగ్ హీరోలు సైతం బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి భయపడ్డారు.అయితే బాలయ్యతో ‘అఖండ’ చేసి ఆ విమర్శలకు చెక్ పెట్టాడు బోయపాటి…

 The BGM In The Video Of Boyapati And Ram Is From This Movie Details, Boyapati Sr-TeluguStop.com
Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Nbk Bgm, Ram Boyapati, Ram Charan,

అఖండ’ విషయంలో బోయపాటి శ్రీను ఎటువంటి హడావిడి చేయలేదు.మొత్తం ఆ సినిమా కంటెంట్ మాట్లాడింది అని చెప్పవచ్చు.బాలయ్య పుట్టినరోజుకి గ్లింప్స్ ను వదిలాడు కానీ.

టైటిల్ అనౌన్స్ చేయలేదు.ఇప్పుడు రామ్ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు బోయపాటి.

‘బోయపాటి -రాపో’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ గ్లింప్స్ ను రామ్ పుట్టినరోజు కానుకగా వదిలాడు బోయపాటి.‘బోయపాటి -రాపో’ ఫస్ట్ థండర్ అంటూ వచ్చిన ఈ గ్లింప్స్.మాస్ అభిమానులకు ముఖ్యంగా రామ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందనే చెప్పాలి…

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Nbk Bgm, Ram Boyapati, Ram Charan,

ఈ టీజర్లో నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో రామ్ కనిపిస్తున్నాడు.నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా… నీ గేటు దాటలేనన్నావ్ దాటా… నీ పవర్ దాటలేనన్నావ్ దాటా… ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్…అనే డైలాగ్ హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.ఈ టీజర్లో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించింది.తమన్ సంగీత దర్శకుడు.ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంతకు ముందు ఆయన చేసిన సినిమా అయిన రగడ సినిమాలో మ్యూజిక్ లాగానే అనిపించింది మీరు ఇది గమనించారా…ఇక ఈ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ మూవీ…ప్రస్తుతం రామ్ ఆశలు మొత్తం ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube