చిరంజీవి సినిమాలో ఆ సీనియర్ నటుడు...

చిరంజీవి( Chiranjeevi ) హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాకి( Vishwambhara movie ) సంబంధించిన ప్రతి అప్డేట్ ని చిరంజీవి తన అభిమానులతో పంచుకుంటున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని సంక్రాంతి పండుగ రోజు రిలీజ్ చేశారు.

 That Senior Actor In Chiranjeevi Movie, Chiranjeevi, Prakash Raj, Vishwambhara M-TeluguStop.com

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు.

Telugu Chiranjeevi, Prakash Raj, Senior, Tollywood, Vishwambhara-Movie

ఇక ఈ సినిమాతో చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నడు అనేది కూడా అర్థం అవుతుంది.ఇక ఇప్పటికే అతని అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు.ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

 That Senior Actor In Chiranjeevi Movie, Chiranjeevi, Prakash Raj, Vishwambhara M-TeluguStop.com

ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని చిరంజీవి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాడు.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్( Prakash Raj ) నటించనున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో మాత్రం ప్రకాష్ రాజ్ పోషించే పాత్ర ఈ సినిమాకి హైలెట్ కానున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికి చిరంజీవి ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.అందులో చాలా సినిమాలు మంచి సక్సెస్ లను కూడా అందుకున్నాయి.

Telugu Chiranjeevi, Prakash Raj, Senior, Tollywood, Vishwambhara-Movie

ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించబోతుంది అంటూ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ పెద్దలు సైతం దీనిపైన పాజిటివ్ అభిప్రాయంతో ఉన్నారు.మరి ఈ సినిమాతో చిరంజీవి సక్సెస్ సాధిస్తే ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.ఇక మొత్తానికైతే సీనియర్ హీరోల్లో చిరంజీవి టాప్ హీరో గా ముందుకు దూసుకెళ్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అనేది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube