చిరంజీవి సినిమాలో ఆ సీనియర్ నటుడు…

చిరంజీవి( Chiranjeevi ) హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాకి( Vishwambhara Movie ) సంబంధించిన ప్రతి అప్డేట్ ని చిరంజీవి తన అభిమానులతో పంచుకుంటున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని సంక్రాంతి పండుగ రోజు రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు.

"""/" / ఇక ఈ సినిమాతో చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నడు అనేది కూడా అర్థం అవుతుంది.

ఇక ఇప్పటికే అతని అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు.

ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని చిరంజీవి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాడు.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్( Prakash Raj ) నటించనున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో మాత్రం ప్రకాష్ రాజ్ పోషించే పాత్ర ఈ సినిమాకి హైలెట్ కానున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికి చిరంజీవి ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.అందులో చాలా సినిమాలు మంచి సక్సెస్ లను కూడా అందుకున్నాయి.

"""/" / ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించబోతుంది అంటూ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ పెద్దలు సైతం దీనిపైన పాజిటివ్ అభిప్రాయంతో ఉన్నారు.

మరి ఈ సినిమాతో చిరంజీవి సక్సెస్ సాధిస్తే ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.

ఇక మొత్తానికైతే సీనియర్ హీరోల్లో చిరంజీవి టాప్ హీరో గా ముందుకు దూసుకెళ్తున్నాడు.

చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అనేది.

ఇట్లు ‘మీ శ్రేయోభిలాషి ‘ చంద్రబాబు