తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 16, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.06

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 16 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు: ద్వాదశి సా.5.00ల6.40

దుర్ముహూర్తం: ఉ.8.24ల9.12,ప.10.46ల11.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అప్పుగా తీసుకున్న మీ సొమ్మును ఇతరులు తిరిగి ఇస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఈరోజు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఈరోజు మీరు పనిచేసే ఇతరుల సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చెడుకు దూరంగా ఉండటం మంచిది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్న అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువుల వస్తారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.కుటుంబ బాధ్యతలను మర్చిపోకండి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడం వల్ల మంచి గౌరవం అందుకుంటారు.ఇతరుల వ్యక్తిగత విషయాలను పట్టించుకోక పోవడం మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube