తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 6, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

44

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు:చవితి మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారం మొదలు పెట్టడానికి ఆలోచనలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోక పోవడం మంచిది.

సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఓ శుభ కార్యములలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకుంటారు.

ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఇతరులతో మాట్లడే ముందు ఆలోచించాలి.

లేదంటే సమస్యలు వస్తాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు ఇతరుల సహాయం అందుకుంటారు.

మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని సమస్యలకు దూరంగా ఉండటం మంచిది.

కొన్ని ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఓ శుభకార్యంలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకపోవడం మంచిది.

లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకుంటారు.

telugu-daily-astrology-prediction-rasi-phalalu-june-06-2023

తాజా వార్తలు