తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 6, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.44

రాహుకాలం: మ.

3.00 సా4.

30

అమృత ఘడియలు:చవితి మంచిది కాదు.

దుర్ముహూర్తం:ఉ.

8.32 ల9.

23 ల11.15 మ12.

00

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారం మొదలు పెట్టడానికి ఆలోచనలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోక పోవడం మంచిది.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఓ శుభ కార్యములలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకుంటారు.

ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఇతరులతో మాట్లడే ముందు ఆలోచించాలి.

లేదంటే సమస్యలు వస్తాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు ఇతరుల సహాయం అందుకుంటారు.

మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని సమస్యలకు దూరంగా ఉండటం మంచిది.

కొన్ని ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఓ శుభకార్యంలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకపోవడం మంచిది.

లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకుంటారు.

టిల్లు క్యూబ్ సినిమాలో మరో ఇద్దరు హీరోలు జాయిన్ అవ్వబోతున్నారా..?