తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 16, శనివారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 16 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం:ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:  ఉ.10.30ల12.00,సా.4.00ల6.00

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కొన్ని గొడవలు సద్దుమణుగుతాయి.

మిథునం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఏం పని చేసిన ఆలోచించి చేయాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం మంచిది.

కొందరి వ్యక్తులకు దూరంగా ఉండాలి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది.

సింహం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు మీరు హడావుడిగా కనిపిస్తారు.కొన్ని పనులలో చురుకుగా పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవటం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి.

వృశ్చికం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల బాధపడాల్సిన అవసరం లేదు.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి గా ఉంటుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.

మకరం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

కుంభం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీనం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

   ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube