కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శిగా సురేందర్ నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఉడుగుల సురేందర్ ను నియామకం చేసినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య బుధవారం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి కమిటీలో కార్యదర్శిగా నియమించబడినట్లు అన్నారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాజన్నపేట గ్రామంలో కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీముల గ్యారెంటీ పత్రాలను ఇంటింటికీ చేర్చాలని అన్నారు.

Surender Appointed As Mandal Secretary Of Congress Party, Surender , Mandal Secr

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్, భూపాల్ రెడ్డి, నర్సింలు ,దేవరాజ్, సంతోష్ గౌడ్ ,ఎండి ఇమామ్ ,బీపేట రాజు తదితరులు పాల్గొన్నారు.

రాజమౌళి మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్...
Advertisement

Latest Rajanna Sircilla News