ఓయూలో విద్యార్థుల రాస్తారోకో...!

నల్లగొండ/గంట సోమన్న:ఓయూ టెక్నాలజీ హాస్టల్ బాత్ రూమ్ పైకప్పు పెచ్చులు మీద పడి విద్యార్థికి గాయాలయ్యాయి.

తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్దులు రాస్తారోకోకు దిగారు.

ఓయూకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు బంద్ చేశారు.ఈ సందర్భంగా విద్యార్దులు విసి వెంటనే వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Students Protest At OU, Students Protest ,OU, Ou Students Protest, Ou Students R

గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు.బాత్ రూంలకు వెళ్లాలంటేనే భయమేస్తుందని, వెంటనే అధికారులు హాస్టల్ మరమ్మత్తులు చేయాలని కోరారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, శుక్రవారం 2025
Advertisement

Latest Nalgonda News