శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీల లెక్కింపు నిర్వహించిన ఆలయ అధికారులు

కర్నూలు: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీల లెక్కింపు నిర్వహించిన ఆలయ అధికారులు.ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల సీసీ కెమెరాల మధ్య ఆలయ అధికారులు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది.

 Srisaila Bramarambika Mallikarjuna Swamy Donations Counting, Srisaila Bramarambika Mallikarjuna Swamy ,donations Counting, Sri Sailam Temple, Temple Officers, Two Crore Rupees,foreign Currncy-TeluguStop.com

28రోజులు గాను స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన కానుకలు నగదు రూపంలో 2కోట్ల, 69లక్షల,92వేల,477 రూపాయలు.వీటితో పాటు బంగారం 170 గ్రాములు, 8కేజీల 450 గ్రాముల వెండి, భక్తులు స్వామి అమ్మవార్ల కు సమర్పించారు.

 Srisaila Bramarambika Mallikarjuna Swamy Donations Counting, Srisaila Bramarambika Mallikarjuna Swamy ,donations Counting, Sri Sailam Temple, Temple Officers, Two Crore Rupees,foreign Currncy-శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీల లెక్కింపు నిర్వహించిన ఆలయ అధికారులు-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

185 u.s.a.డాలర్లు,135 ఇంగ్లాండ్ పౌండ్స్ పాటు మరి కొంత విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా భక్తులు సమర్పించినట్లు ఈవో ఎస్.లవన్న తెలిపారు.హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది,శివసేవకులుపాల్గొన్నారు.

Disclaimer : TeluguStop.com Editorial Team not involved in creation of this article & holds no responsibility for its content.This story is published using press releases provider feed.


తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube