కొత్త ఏడాది పవన్ జాతకం అలా ఉందా.. ఎమ్మెల్యే కావడం సాధ్యమేనా?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుందనే సంగతి తెలిసిందే.శుభకృత్ నామ సంవత్సరం తమకు కలిసిరావాలని ప్రతి రాజకీయ నాయకుడు కోరుకుంటున్నారు.

 Pawan Kalyan Astrology In This Year Details Here Goes Viral In Social Media, Paw-TeluguStop.com

పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఎమ్మెల్యే కావాలని భవిష్యత్తులో సీఎం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కాలం కలిసొస్తే పవన్ సీఎం కావడం కష్టం కాదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కనీసం రెండున్నర సంవత్సరాల పాటు సీఎంగా వచ్చే ఐదేళ్లలో ఉంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.పవన్ ఫ్యాన్స్ కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది.జ్యోతిష్కులు చెబుతున్న లెక్కల ప్రకారం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీని సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.పవన్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందని కాలం కలిసొస్తే పవన్ సీఎం కావడం కష్టం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జనసేన ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందని జ్యోతిష్కులు చెబుతున్నారు.జనసేన ఎలా పోటీ చేసినా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉందని జ్యోతిష్కులు( Astrologers ) వెల్లడిస్తున్నారు.పవన్ కు రాజయోగం ఉందని వాళ్లు చెబుతున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు.వరుసగా సినిమాలను ప్రకటిస్తున్న పవన్ ఏ సినిమాను మొదట విడుదల చేస్తారో స్పష్టత రావాల్సి ఉంది.

పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా పవన్ పారితోషికం సినిమా సినిమాకు పెరుగుతోంది.పవన్ ప్రస్తుతం రోజుకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్(Remuneration ) తీసుకుంటున్నానని చెబుతున్నారు.ఉగాది పండుగ కానుకగా పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ భావించినా ఆ విధంగా జరగలేదు.

పవన్ కళ్యాణ్ కు సినీ సెలబ్రిటీలలో కూడా ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube