పశువుల కొవ్వుతో నూనె తయారీ... పట్టుకున్న పోలీసులు

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణం( Kodad )లో షేక్ యాదుల్ మటన్ షాపు నడుపుతూపశువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనెను శుక్రవారం కోదాడ పోలీసులు పట్టుకున్నారు.

పశువుల కొవ్వు( Cattle fat )తో నూనె తయారు చేసి హైదరాబాదు( Hyderabad )లో అమ్మేందుకు ఇంట్లో డంపు చేయగా విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ చేసి 45 లీటర్ల కొవ్వు నూనె స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ రాము తెలిపారు.

Preparation Of Oil From Cattle Fat… Caught By The Police-పశువుల �

Latest Suryapet News