ఈ నెల 21 న ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈ నెల 21వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 21వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో వైన్ షాప్ లకు డ్రా విధానంలో దుకాణాలను కేటాయించే కార్యక్రమం ఉన్నందున ప్రజావాణి కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

Prajavani Program On 21st Of This Month Is Cancelled, Prajavani Program ,prajava
వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

Latest Rajanna Sircilla News