సంఘం సంక్షేమానికి కృషి చేస్తా

రాజన్న సిరిసిల్ల జిల్లా :రెడ్డి సంఘం సంక్షేమానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన రెడ్డి సంఘం అధ్యక్షులు నిమ్మ మహేందర్ రెడ్డి అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఆదివారం రెడ్డి యూత్ కార్యవర్గాన్ని సంఘం భవనంలో నూతనంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షులు నిమ్మ మహేందర్ రెడ్డి ,ఉపాధ్యక్షులు కోల ప్రశాంత్ రెడ్డి,క్యాషియర్ గా మోతే మాధవ రెడ్డి, రైటర్ గా గోగురి గోవర్దన్ రెడ్డి ,కార్యవర్గ సభ్యులు వంగల లక్ష్మణ్ రెడ్డి, నిమ్మ శ్రీకాంత్ రెడ్డి, సాయి రెడ్డి, మోతే వినోద్ రెడ్డి, గోగూరి మహేందర్ రెడ్డి లను సంఘ సమక్షంలో ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Nimma Mahender Reddy As The President Of Narayanapuram Reddy Youth, Yellareddyp
ఈ హెయిర్ ప్యాక్ తో మీ జుట్టు రాలడం కాదు డబుల్ అవుతుంది..!

Latest Rajanna Sircilla News