Balakrishna : బాలకృష్ణ ను ఆ క్యారెక్టర్ లో చూడాలి అనుకుంటున్న అభిమానులు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల్లో బాలయ్య బాబు( Balakrishna ) ఒకరు.నందమూరి తారక రామారావు గారి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

 Nandamuri Fans Wants Balakrishna To Do Chhatrapati Shivaji Biopic-TeluguStop.com

ఇక మొత్తానికైతే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.తన 40 సంవత్సరాల కెరియర్ లో బాలయ్య బాబు ఇప్పటివరకు చాలా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ వచ్చారు.

ఇక కొత్తగా ఆయన చేసే క్యారెక్టర్ అంటూ ఏదీ లేదు.ఇక అందుకే ఆయన కమర్షియల్ సినిమాలను ఎక్కువగా చేస్తూ ముందుకు కదులుతున్నాడు.

 Nandamuri Fans Wants Balakrishna To Do Chhatrapati Shivaji Biopic-Balakrishna :-TeluguStop.com

ఒకప్పుడు ఆయన ఎక్కువ ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవాడు.

కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమాలు( Commercial Movies ) ఎక్కువగా ఆడుతున్నాయనే ఉద్దేశ్యంతో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే కొంతమంది బాలయ్య బాబు అభిమానులు సోషల్ మీడియా వేదిక( Social Media )గా చాలా రకాలైన కామెంట్స్ పెడుతున్నారు.బాలయ్య బాబుని ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ లో ఒకసారి చూడాలని అది బాలయ్య బాబుకు చాలా బాగా సెట్ అవుతుందని చాలామంది అంటున్నారు.

మరి ఛత్రపతి శివాజీ బయోపిక్( Chhatrapati Shivaji Biopic ) తీసినట్లైతే అందులో బాలయ్య బాబుని హీరోగా పెడతారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక బాలయ్య బాబు అభిమానుల కోరిక తీరాలంటే ఛత్రపతి శివాజీ బయోపిక్ లో బాలయ్య హీరోగా నటించాలి.మరి తెలుగులో అలాంటి సినిమాని ప్లాన్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి క్యారెక్టర్ ను పోషించడం బాలయ్య బాబుకు కూడా చాలా కొత్తగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆయన కూడా అలాంటి క్యారెక్టర్ తన దగ్గరికి వస్తే చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube