నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...!

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ డ్యాం 10 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు.ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 1,22,098 క్యూసెక్కులు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 590.

00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590.00 అడుగులుగా ఉందన్నారు.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 312.0450 టీఎంసీలుగా ఉందన్నారు.జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని చెప్పారు.

Nagarjuna Sagar Project Ongoing Flood , Nagarjuna Sagar Project , Project In Flo

Latest Nalgonda News