నూతన తహసీల్దార్ ను కలిసిన ఎంపీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన నరేందర్ ని మర్యాదపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి.

ఆయన వెంట మాజీ ఎంపీపీ గుడిసే ఐలయ్య, ఎంపీటీసీలు తీగల పుష్పలత నాగయ్య , నాయిని రమేష్ గౌడ్, సర్పంచులు నరేందర్ రెడ్డి, అంజయ్య, పాక్స్ డైరెక్టర్ నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, సుధాకర్,నరేందర్, శేఖర్, మరియు తదితరులు పాల్గొన్నారు.

MP Who Met The New Tehsildar , Former Sarpanch Ramesh Yadav, Sudhakar, Narender,

Latest Suryapet News