ఆర్ అండ్ బి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గురువారం సాగర్ లోని తన నివాసంలో ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా సాగర్ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు.

గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో ఈ సమీక్ష సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఏఈ,డిఈఈ, ఏఈఈ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

MLA Review With R&B Officials , R&B Officials , MLA Review , MLA Kundur
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News