ఇండియన్ సిల్వర్ స్క్రీన్( Indian Silver Screen ) దగ్గర ఎంతో మంచి ప్రతిభ కలిగిన నటీనటులు ఉన్నారు.మన ఇండియన్ నటీనటుల్లో ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన వారు కూడా ఉన్నారు.
మరి ఒకప్పుడు హీరోయిన్స్ రెమ్యునరేషన్ హీరోల కంటే చాలా తక్కువ ఉండేది.కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఇండియన్ స్క్రీన్ దగ్గర ఎంతో మంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోతో సమానంగా రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు.అంతేకాదు మిగిలిన రంగాల్లో కూడా దూసుకు పోతున్నారు.
ఈ రకంగా వారు కోట్లను వెనకేసుకుంటున్నారు.మరి ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోయిన్స్( Richest Heroines ) ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐశ్వర్య రాయ్ :
ఈ భామ ఆస్తుల విలువ 800 కోట్లు.ఇప్పటికి ఈ సీనియర్ బ్యూటీ( Aishwarya Rai ) సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.ఒక్కో సినిమాకు 10 కోట్లు పుచ్చుకుంటుంది.
ప్రియాంక చోప్రా :
ఈ భామ ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ.ఈమె ఆస్తుల విలువ 620 కోట్లు.ఒక్కో సినిమాకు 15 నుండి 40 కోట్లు వసూళ్లు చేస్తుంది.
దీపికా పదుకొనె :
ఈమె ఆస్తుల విలువ 500 కోట్లు.ఒక్కో సినిమా 15 నుండి 30 కోట్ల వరకు వసూళ్లు చేస్తుంది.
కరీనా కపూర్ :
ఈ భామ ఆస్తుల విలువ 440 కోట్లు.సినిమాకు 8 నుండి 18 కోట్లు డిమాండ్ చేస్తుంది.
అనుష్క శర్మ :
ఈమె ఆస్తుల నికర విలువ 255 కోట్లు.సినిమాకు 12 నుండి 15 కోట్లు వసూళ్లు చేస్తుంది.
మాధురీ దీక్షిత్
:
ఈమె ఆస్తుల విలువ 250 కోట్లు ఒక్కో సినిమాకు 4 నుండి 5 కోట్లు డిమాండ్ చేస్తుంది.
కత్రినా కైఫ్ :
ఈమె ఆస్తుల విలువ 235 కోట్లు ఒక్కో సినిమాకు 10 నుండి 15 కోట్లు డిమాండ్ చేస్తుంది.
అలియా భట్ :
ఈ భామ ఆస్తుల విలువ 229 కోట్లు.సినిమాకు 10 నుండి 15 కోట్లు డిమాండ్ చేస్తుంది.
శ్రద్ధా కపూర్ :
ఈమె ఆస్తుల విలువ( Shraddha Kapoor ) 123 కోట్లు ఒక్కో సినిమాకు 7 నుండి 15 కోట్లు డిమాండ్ చేస్తుంది.
నయనతార :
ఈ భామ ఆస్తుల విలువ 100 కోట్లు.( Nayantahra Assets ) సినిమాకు 10 నుండి 11 కోట్లు డిమాండ్ చేస్తుంది.