కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

సూర్యాపేట జిల్లా:ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించడంపై సూర్యాపేటలో ఎన్.ఎస్.

యూ.ఐ ఆధ్వర్యంలో సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రేస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్ రావు హాజరై మాట్లాడాతూ ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతివ్వాలంటూ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రేస్ ప్రెసిడెంట్ ఎండీ అంజద్ అలి, అసెంబ్లీ అధ్యక్షులు బంధం విష్ణు (నాని),ఎన్.

ఎస్.యూ.ఐ అసెంబ్లీ ఉపాధ్యక్షులు రాజాబోయిన శ్రీకాంత్,అక్కేనపల్లీ జనయ్య,మధుకర్ రెడ్డి,మహేశ్,భరత్,పవన్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News