కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్.. రేవంత్ రెడ్డి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారమని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

కన్నడలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో పెను మార్పులను తీసుకు వస్తుందని తెలిపారు.బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు.

ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం బీజేపీకి అలవాటని ఆరోపించారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు