ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు..

శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.

 Justice Nv Ramana Couple Visits Indrakeeladri Kanakadurgamma Temple Details, Jus-TeluguStop.com

జి.వాణి మోహన్, ఆలయ ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ.

శ్రీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం చేసిన ఆలయ స్థానాచార్యులు మరియు వేదపండితులు.

అనంతరం శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేసిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube