రాబోయే సూర్యగ్రహణం ఈ రాశుల వారికి ప్రమాదమే..?

మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ) చాలా మంది ప్రజలు బలంగా నమ్ముతారు.మరి కొంత మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని అంతగా నమ్మరు.

 Is The Upcoming Solar Eclipse Dangerous For These Zodiac Signs, Astrology, Zodi-TeluguStop.com

కానీ నమ్మేవారు మాత్రం వారి జీవితంలో ఏ చిన్న విషయం జరిగిన అది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరిగిందని అనుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే చాలా మంది గ్రహణాన్ని అశుభకరంగా భావిస్తారు.

అందుకే ఈ సమయంలో ఎవరు కూడా ఎలాంటి పనులు చేయడానికి అస్సలు ఆసక్తి చూపించరు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏడాది ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం పూర్తి అయ్యాయి.

అయితే రెండో సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు కూడా ఏర్పడబోతున్నాయి.ఈ సంవత్సరం అక్టోబర్ 14న రెండవ సూర్యగ్రహణం సంభవించబోతుందని పండితులు చెబుతున్నారు.

ఈ సమయంలో కొన్ని రాశుల పై ప్రతికూల ప్రభావం కచ్చితంగా ఉంటుంది.ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే తుల రాశి వారు సూర్యగ్రహణం( solar eclipse ) వల్ల చెడు ఫలితాలను పొందుతారు.

Telugu Astrology, Leos, Rasi Falalu, Solar Eclipse, Virgo, Zodiac-Latest News -

అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో మానసికంగా కృంగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.మీ కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి.అందుకే వీరు సహనంతో ఉండడం ఎంతో మంచిది.

ఇంకా చెప్పాలంటే రెండవ సూర్యగ్రహణం కన్యారాశి( Virgo ) వారికి అ శుభ ఫలితాలను ఇస్తుంది.మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

అలాగే మీరు ఒత్తిడికి కూడా గురి అయ్యే అవకాశం ఉంది.ఈ సమయంలో మిమ్మల్ని వ్యాధులు వెంటాడుతాయి.

Telugu Astrology, Leos, Rasi Falalu, Solar Eclipse, Virgo, Zodiac-Latest News -

అంతే కాకుండా సూర్యగ్రహణం సింహ రాశి వారికి( Leos ) అ శుభకరంగా ఉంటుంది.దీని వల్ల ఈ రాశి వారికి ధన నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే పైన చెప్పిన రాశులందరూ రెండవ సూర్యగ్రహణం సంభవించే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube