రాబోయే సూర్యగ్రహణం ఈ రాశుల వారికి ప్రమాదమే..?

మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ) చాలా మంది ప్రజలు బలంగా నమ్ముతారు.

మరి కొంత మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని అంతగా నమ్మరు.కానీ నమ్మేవారు మాత్రం వారి జీవితంలో ఏ చిన్న విషయం జరిగిన అది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరిగిందని అనుకుంటూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే చాలా మంది గ్రహణాన్ని అశుభకరంగా భావిస్తారు.అందుకే ఈ సమయంలో ఎవరు కూడా ఎలాంటి పనులు చేయడానికి అస్సలు ఆసక్తి చూపించరు.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏడాది ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం పూర్తి అయ్యాయి.

అయితే రెండో సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు కూడా ఏర్పడబోతున్నాయి.ఈ సంవత్సరం అక్టోబర్ 14న రెండవ సూర్యగ్రహణం సంభవించబోతుందని పండితులు చెబుతున్నారు.

ఈ సమయంలో కొన్ని రాశుల పై ప్రతికూల ప్రభావం కచ్చితంగా ఉంటుంది.ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే తుల రాశి వారు సూర్యగ్రహణం( Solar Eclipse ) వల్ల చెడు ఫలితాలను పొందుతారు.

"""/" / అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో మానసికంగా కృంగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

మీ కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి.అందుకే వీరు సహనంతో ఉండడం ఎంతో మంచిది.

ఇంకా చెప్పాలంటే రెండవ సూర్యగ్రహణం కన్యారాశి( Virgo ) వారికి అ శుభ ఫలితాలను ఇస్తుంది.

మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే మీరు ఒత్తిడికి కూడా గురి అయ్యే అవకాశం ఉంది.

ఈ సమయంలో మిమ్మల్ని వ్యాధులు వెంటాడుతాయి. """/" / అంతే కాకుండా సూర్యగ్రహణం సింహ రాశి వారికి( Leos ) అ శుభకరంగా ఉంటుంది.

దీని వల్ల ఈ రాశి వారికి ధన నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది.

అలాగే సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది.

ఇంకా చెప్పాలంటే పైన చెప్పిన రాశులందరూ రెండవ సూర్యగ్రహణం సంభవించే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న క్రేజీ సినిమాల వివరాలు ఇవే!