మల్లారం గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రూరల్ మండలం మల్లారం గ్రామంలో మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ యోగను గ్రామ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులతో అలాగే గ్రామ బిజెపి( BJP ) కమిటీ నాయకులు, గ్రామ ప్రజలు నాయకులుతో కార్యక్రమంలో పాల్గొన్నారు.

వేల సంవత్సరాల నుండి భారతదేశంలో యోగ ఒక అంతర్భాగం మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , యోగ.

సనాతన భారతీయ ధర్మం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప వరం యోగా( Yoga ) మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తూ,ఆనందాన్ని శారీరక సంపదనిచ్చే దివ్య ఔషధం యోగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi ) యోగా యోగాను ప్రపంచానికి యోగ అంటే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే లాగా ఈరోజు ప్రధాని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా జీవనంలో భాగంగా యోగా ముఖ్యమైనది అని చెప్పి వారు తెలుపుతూ యోగాను ప్రతి ఒక్కరు కూడా జీవన శైలిలో భాగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ మండల ప్రధాన కార్యదర్శి నరెడ్ల కిషన్ రెడ్డి, ఉపాధ్యక్షులు బురుపల్లి పరమేష్,మల్లారం తిరుపతి, సండేసారి మల్లికార్జున్, గొల్లపల్లి వెంకటేష్, ఆది జలంధర్,మల్లారెడ్డి,కంకణల రాజు,చింతకుంట గణేష్ తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News