ఈ నియమాలను పాటిస్తే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడవచ్చు..

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటుంటారు.ఏ బాధ లేకుండా హాయిగా జీవించాలని భగవంతుని కోరుకుంటూ ఉంటారు.

ఎలాంటి బాధలు లేకుండా జీవిస్తే ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది ప్రజలు భావిస్తారు.అంతే కాకుండా చాలా రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అని భావిస్తారు.

ఎప్పుడూ కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ( Positive energy ) ఉండాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండడం ఎంతో ముఖ్యం.ఇంట్లో ఉండే చెత్త వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇంట్లో ఎప్పుడూ ఉపయోగించే వస్తువులు మాత్రమే ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.చెత్తాచెదారాన్ని మీ ఇంట్లో ఉంచితే ఆ ఇంటి కుటుంబ సభ్యుల ప్రశాంతంగా దూరమవుతుంది.

Advertisement

అంతేకాకుండా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఫర్నిచర్ ని సరిగ్గా ఉంచుకోవడం కూడా ఎంతో అవసరం.

ఫర్నిచర్ ని అందంగా చేసుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

తలుపు వెనకాల ఫర్నిచర్ వంటివి అసలు ఉంచకూడదు.అలాగే ఫర్నిచర్ ఎప్పుడూ కూడా అందంగా ఉండేట్లు చూసుకోవాలి.అలాగే ఫర్నిచర్ కు మంచి మంచి రంగులను వెయ్యాలి.

ఎందుకంటే రంగులే ఎమోషనల్ ని హ్యాండిల్ చేయగలవు.ఎనర్జీ ఫ్లో( Energy flow ) అయ్యేటట్లు చేయాలంటే రంగులతో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

నీలం నీళ్లు, ఎరుపు మంట, పసుపు భూమి, ఆకుపచ్చ వుడ్, తెలుపు మెటల్ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలంటే మీరు ఈ రంగులను కచ్చితంగా ఉపయోగించాలి.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో డ్రాగన్, తాబేలు, చేప వంటి బొమ్మలు ఉంటే కూడా ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.

Advertisement

అంతే కాకుండా గాలి వెలుతురు కూడా ఆ ఇంట్లోకి బాగా వచ్చేలా చూసుకోవాలి.ఈ విధంగా చేయడం వల్ల కచ్చితంగా చాలా రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు.

తాజా వార్తలు