త్వరగా పెళ్లి కావాలంటే చేయాల్సిన పూజలు ఇవే?

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అపురూపమైన ఘట్టం. వివాహం చేయడం వల్ల ఇద్దరు మనుషులు ఒకటి కావడమే కాకుండా, రెండు కుటుంబాలు ఒకటవడం.

 If You Do These Pujas You Will Get Married Soon,marrieg , Pujas,get Married Soon-TeluguStop.com

వివాహమనేది ఒక్కొక్కరి వారి సంప్రదాయ పద్ధతులలో నిర్వహిస్తూ ఉంటారు.అయితే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెబుతూ ఉంటారు.

కొందరికి ఒక్కసారి పెళ్లి చూపులకు పెళ్లి కుదరడం జరుగుతుంది.మరికొందరికీ కుటుంబ సంబంధాలు వచ్చినా ఎన్ని రోజులకు పెళ్లి కుదరదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా కూడా అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉంది.దీంతోపాటు ప్రతి ఒక్క అమ్మాయి తనకు కాబోయే భర్త ఒక గొప్ప స్థాయిలో ఉండాలని భావించడం వల్ల ఎంతో మంది అబ్బాయిలకు పెళ్లి కుదరడంలేదు.

నీకు తొందరగా పెళ్లి కూతురు వాస్తు ప్రకారం మన ఇంటిలో కొన్ని మార్పులు చేయడం ఎలా వివాహ ఘడియలు దగ్గర పడతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వివాహం కాని అబ్బాయిలు వారి ఇంటిలో పడక గది ఎప్పుడు కూడా ఈశాన్య దిక్కున ఉండడంవల్ల వారికి వివాహం ఘడియలు దగ్గర పడతాయి.

వారి ఇంటిలో అలాంటి అనుకూలత లేకపోతే దక్షిణం వైపు లేదా పడమర వైపు పడుకోవడం వల్ల వివాహం తొందరగా జరుగుతుంది.పడుకునేటప్పుడు వారి మంచం కింద ఇనుప వస్తువులు ఉండడం వల్ల వారికి వివాహం ఎప్పటికి కుదరదు.

మన ఇంటి నైరుతి దిశలో పొరపాటున నీటి నిల్వ ఉన్న ట్యాంకులను పెట్టడం వల్ల వివాహం ఎప్పటికీ కుదరదు, అలాంటి నీటినిల్వ సామర్థ్యం ఉన్న వాటిని వీలైనంత వరకు నైరుతి దిశలో తీసేయడం మంచిది.

కుజ దోషంతో చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు.

ఫలితంగా కొందరికి వివాహం ఆలస్యంగా జరుగుతుంది.అలాంటి వారు నవగ్రహాలకు వెళ్లి కుజ దోష నివారణ పూజలు లేదా హోమాలు చేయించడం వల్ల కుజ దోష నివారణ జరిగి వివాహం జరిగే అవకాశం ఉంటుంది.

అంతే కాకుండా రాహు కేతు పూజలు చేయించడం వలన వివాహం తొందరగా జరుగుతుంది.ఇలాంటి కొన్ని నియమాలను పాటించడం ద్వారా వివాహం తొందరగా జరిగే వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube