సెంట్రల్ క్రైమ్ స్టేషన్ బ్రేకింగ్ లోన్ యాప్ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు63 ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.గజారావ్ భూపాల్, సీసీఎస్ జాయింట్ సీపీచైనీస్ కాల్ సెంటర్ పై రైడ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశాము.
షబ్బీర్ అలీం, ఉమాకాంత్ యాదవ్ లను అరెస్ట్ చేసాం.బెంగళూరు లో 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
ఇప్పటి వరకూ 40యాప్ లు గుర్తించాము.బెంగళూరు కేంద్రంగా ఈ కాల్ సెంటర్ ఆపరేట్ అవుతుంది.
లోన్ కట్టకపోతే బంధువులకు అసభ్యంగా సందేశాలు పంపడం.వీరి డేటా అంతా చైనా లో ఉన్న సర్వర్ కి చేరుతుంది.
ఛన్ చౌపింగ్ అనే చైనా దేశస్థుడి తో వాట్సాప్ సందేశాలు చేస్తున్నారు.ఈ కేసులో 19 చరవాణులు, 63లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నాం.
ఈ సంవత్సరం ఇప్పటివరకూ 50కేసులు నమోదు అయ్యాయి.