పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి దిశగా వెళుతున్న సంగతి తెలిసిందే.ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నడూ విజయ పరంపర కొనసాగిస్తోంది.
ఇటువంటి తరుణంలో ఓటమి బాధ్యతగా తీసుకొని సీఎల్పీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో ఎన్నడూ లేని రీతిలో పంజాబ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఆమ్ ఆద్మీకి పట్టం కడుతున్నారు.

వస్తున్న ఫలితాలు బట్టి వాస్తవానికి ఈ రోజు సాయంత్రం రాష్ట్ర సీఎల్పీ సమావేశం నిర్వహించాలని పార్టీ కేడర్ భావించిన.చాలా మంది నేతలు దూరంగా ఉన్నట్లు వీరిలో… సిద్ధూ కూడా ఉన్నట్లు రాజీనామా చేయబోతున్నట్లు.సీఎల్పీకి సంకేతాలు పంపినట్లు. పంజాబ్ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం గ్రూపు తగాదాలు అని.పైగా గ్రూపులు ఏర్పడటానికి సిద్ధూ యే ప్రధాన కారణం అని చెప్పుకొస్తున్నారు.
సిద్దు వల్ల ప్రారంభంలో అమరేంద్ర సింగ్ సీఎం పదవిలో నుండి కాంగ్రెస్ అధిష్టానం తొలగించగా ఆ తర్వాత.ఛన్నికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం జరిగింది.ఈ తరుణంలో సిద్ధూ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మనస్తాపం చెందినట్లు.ఎన్నికల సమయంలోనే ఆయనే గ్రూపు తగాదాలకి ఆజ్యం పోసినట్లు తాజాగా విశ్లేషణలు వినబడుతున్నాయి.