2024 ఎన్నికల వరకు చంద్రబాబు బయటకు వచ్చే ఛాన్స్ లేదా.. ఉచ్చు గట్టిగా బిగుస్తోందా?

ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrbabu Arres ) కాగా ఆయన రిమాండ్ ను మళ్లీమళ్లీ పొడిగిస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.2024 ఎన్నికల వరకు చంద్రబాబు బయటకు వచ్చే ఛాన్స్ లేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.స్కిల్ డెవలప్మెంట్ స్కాం నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం ఉన్నా మరికొన్ని కేసులు సిద్ధంగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

 Huge Shock To Chandrababu Naidu Details Here Goes Viral In Social Media,chandrab-TeluguStop.com

చంద్రబాబు( Chandrababu Naidu ) చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చంద్రబాబు సీఐడీ అధికారులు( CID Officials ) అడిగిన ప్రశ్నలలో మెజారిటీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని సమాచారం అందుతోంది.ఈ స్కీమ్ లో ప్రధానంగా అధికారులదే తప్పు అనే విధంగా చంద్రబాబు సమాధానాలు ఉన్నాయని సమాచారం.

ఈ స్కాం వల్ల కొంతమంది అధికారులకు కూడా ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ ద్వారా టీడీపీ( TDP ) బలాన్ని తగ్గించే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది.

ఈ విషయంలో వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.వైసీపీ( YCP ) వ్యవస్థలను మేనేజ్ చేస్తోందని ప్రచారం జరుగుతున్నా వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉన్నాయని తెలుస్తోంది.

బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉండటం వల్లే చంద్రబాబుకు బెయిల్ రావడం లేదని సమాచారం అందుతోంది.

చంద్రబాబు నాయుడుకు ఈ కేసు విషయంలో శిక్ష పడితే మాత్రం ఆయన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు తప్పవు.రాబోయే రోజుల్లో చంద్రబాబు అరెస్ట్ విషయంలో టీడీపీ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.2024 ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.చంద్రబాబుకు 2024 ఎన్నికలు( 2024 Elections )కీలకం కాగా ఈ ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధమైంది.వైసీపీకీ బీజేపీ సపోర్ట్ పరోక్షంగ ఉండటం గమనార్హం.

Huge Shock to Chandrababu Naidu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube