పరామర్శ పేరుతో రాజకీయ పర్యటన చేశారు..: ఆమంచి కృష్ణమోహన్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.చంద్రబాబుకు వ్యవసాయంపై చిత్తశుద్ది లేదని తెలిపారు.

 He Made A Political Tour In The Name Of Paramarsha..: Amanchi Krishnamohan-TeluguStop.com

గతంలోని టీడీపీ హయాంలో క్రాఫ్ ఇన్సూరెన్స్ ఐదేళ్లకు రూ.కోటి ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లకే రూ.30 కోట్లు ఇచ్చిందని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు.శవాలపై పేలాలు ఏరుకున్నట్లు చంద్రబాబు రైతులను పరామర్శించారని మండిపడ్డారు.

రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయ పర్యటన చేశారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube