10 లక్షల విలువ గల గుట్కా పట్టివేత

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భారీగా 10లక్షల విలువ గల నిషేధిత గుట్కా( Gutka ) పట్టుకున్నారు.

బ్రేకరీ షాపుల మాటున గుట్కా దందా చేస్తున్నారని పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల మేరకు ఓ బ్రేకరీ షాపు యజమానికి చెందిన పలు గోదాముల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు.

ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సూర్యాపేట( Suryapet ) పట్టణ పోలీసులు.

మునిసిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి : ట్రెడ్ యూనియన్ నెమ్మాది

Latest Suryapet News