ఈ నెలాఖరులోగా అర్హులకు గృహలక్ష్మి..!

నల్లగొండ జిల్లా :తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరు లోగా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చే పథకం మార్గదర్శకాలు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది.

డబుల్ బెడ్ రూం ఇళ్లపై విమర్శలు,గతంలో ఎదురైనా విమర్శల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పథకం అమలు చేయాలని భావిస్తోంది.

ఇళ్ల స్కీం కోసం 25 లక్షల దరఖాస్తులు రాగా ఇళ్లు లేని వారు, జాగా ఉండి ఇళ్లు లేని వారు ఇలా అర్హులను ఎంపిక చేసే అవకాశం ఉంది.గృహలక్ష్మికి గతంలో దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

Gruha Lakshmi To The Deserving By The End Of This Month, Gruha Lakshmi , Gruhala
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

Latest Nalgonda News