నాయనమ్మ మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది: ముగ్గురు చిన్నారుల ఆవేదన

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం( Garidepalli ) రాయినిగూడెం గ్రామంలో ముగ్గురు కొత్త పిల్లలు ( Three children )ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు వారిని దగ్గరకు తీసి వివరాలు తెలుసుకున్నారు.

ఆ ముగ్గురి చిన్నారులు చెప్పిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా ( Suryapet District ) పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంకు చెందిన వారిగా గుర్తించారు.

మమ్మల్ని నాయనమ్మ సీతమ్మ ఇక్కడికి తీసుకొచ్చి చిత్ర హింసలు పెడుతుందని వాపోవడంతో, పిల్లల వంటిపై కాలినగాయాలు చూసి చలించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Grandma Tortures Us: The Agony Of Three Little Girls-నాయనమ్మ మ�
ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా

Latest Suryapet News