తెలంగాణ పోరాట సమర యోధుడు దొడ్డి కొమురయ్య యాదవ్ విగ్రహ ఏర్పాటుకు గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ పోరాట సమర యోధుడు దొడ్డి కొమురయ్య యాదవ్ విగ్రహ ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి నీ తీర్మానం ఇవ్వాలని స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ కోరగా వెంటనే దొడ్డి కొమురయ్య యాదవ్ విగ్రహ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం కాపీని స్థానిక ఉపసర్పంచ్ భర్త అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్ కు సర్పంచ్ వెంకట్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు సర్పంచ్ వెంకట్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

Gram Panchayat Resolution Statue Of Telangana Fighter Doddi Komuraiah Yadav, Gra

Latest Rajanna Sircilla News