వేములవాడ పట్టణంలోని 27 వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 27వ వార్డులో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.

అర్హులందరూ తప్పకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Government Whip Adi Srinivas Participated In The Public Administration Program I

Latest Rajanna Sircilla News