సర్పంచ్ ఔదార్యం.మృతుడి కుటుంబానికి 5000వేల రూపాయల ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కెసిఆర్ కాలనీకి చెందిన గంట దుర్గాయ్య గౌడ్( Durgaiah Goud ) అనే గీత కార్మికుడు సిద్దిపేట జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు.

నిరు పేద కుటుంబం కావడంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన దుర్గయ్య కుటుంబానికి నేను మీకు అండగా ఉంటానని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ( Venkat Reddy )సోమవారం 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కెసిఆర్ నగర్ కాలనీ వాసులు సుంకి భాస్కర్, కాలువ నర్సింలు, ద్యాగం నరసింహులు, భోగ శ్రీనివాస్, లింగంపల్లి బాబు, కొత్త రాజు, కొర్రి నర్సయ్య, వినీత్ గౌడ్,కొత్త చెన్నయ్య,ఎండి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Generosity Of Sarpanch Financial Assistance Of 5000 Thousand Rupees To The Famil
వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

Latest Rajanna Sircilla News