గడపగడపకు బీఆర్ఎస్ ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావుకు మద్దతుగా శుక్రవారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప రాణి మహేష్, జెడ్పిటిసి గట్ల మీనయ్య, సేస్ డైరెక్టర్ ఆకుల గంగారం, ఎంపీటీసీ మంచే లావణ్య రాజేశం, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటే రెడ్డి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, బండారి నరసయ్య, దాసరి గంగారాజం, చెప్పాలా గణేష్,పొగుల నర్సయ్య, దయ్యాల నారాయణ,పాల నర్సయ్య,ఉప్పులూటీ గణేష్,మారంపల్లి రాజకుమార్,మర్రిగడ్డ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Gadapa Gadapaku Congress Campaign At Vemulawada Constituency, Gadapa Gadapaku Co
వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

Latest Rajanna Sircilla News