ప్రాణాపాయ స్థితిలో విద్యుత్ హెల్పర్

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం సంగెం, అన్నారం ఈ రెండు గ్రామాల విధ్యుత్ లైన్ మెన్ గా వెంకన్న పని చేస్తున్నారు.

కానీ,ఒక ప్రైవేట్ వ్యక్తికి నెలసరి 6 వేల రూపాయల జీతం ఇస్తానని హెల్పర్ గా వీరబోయిన శ్రవణ్ (30) ను పెట్టుకున్నాడు.

శ్రవణ్ ఈరోజు పని చేయిస్తుండగా విధ్యుత్ షాట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదంలో గాయపడ్డాడు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రవణ్ ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

Electric Helper In A Life-threatening Condition-ప్రాణాపాయ స�

Latest Suryapet News