రాజన్న సిరిసిల్ల బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో వ్యవసాయ భూమి వద్ద దారి విషయంలో కోరెపు లక్ష్మణ్ ,భూమయ్య ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు.
కాగా కోరెపు లక్ష్మణ్ ను , భూమయ్య కులం పేరుతో దూషించారని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.
మంగళవారం డిఎస్పీ నాగేంద్ర చారి సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.డిఎస్పీ వెంట బోయిన్ పల్లి ఎస్సై పృథ్విధర్ గౌడ్ , హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య ,సిబ్బంది ఉన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy