Mahesh Babu : మహేష్ బాబు చేసిన సినిమాల్లో నమ్రతకు నచ్చని సినిమాలు ఏంటో తెలుసా..?

ఘట్టమనేని కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) ఆయన చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఆయన చేస్తూన్న సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.

 Do You Know Which Movies Namrata Did Not Like In Mahesh Babus Movies-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ వస్తుంది.

ఇక రీసెంట్ గా ఆయన చేసిన గుంటూరు కారం సినిమా( Guntur Karam movie ) కొంత వరకు నిరాశపర్చినప్పటికీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా పాన్ వరల్డ్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు నమ్రతని ( Namratha ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే… వీళ్ళిద్దరూ కలిసి వంశీ సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే ఈ సినిమా విషయం పక్కన పెడితే నమ్రతకి మహేష్ బాబు నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు అంటే అసలు ఇష్టం లేదట.

 Do You Know Which Movies Namrata Did Not Like In Mahesh Babus Movies-Mahesh Bab-TeluguStop.com

అవి ఏ సినిమాలు అంటే జయంత్ సి పరంజి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమా ( Takkari Donga movie )అంటే తనకి అసలు నచ్చదట.ఇక ఈ సినిమా లో మహేష్ బాబు నటించిన నటన కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా ఉండదని ఒకానొక సందర్భంలో తెలియజేసింది.ఇక అలాగే బాబీ( Bobby ) సినిమా కూడా తనకి అసలు ఇష్టం ఉందట.నిజానికి ఈ సినిమాలతో మహేష్ బాబు మంచి సక్సెస్ లను అందుకుంటాడు అని అందరు అనుకున్నారు కానీ అందరిని ఆశ్చర్యపరుస్తు ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం అప్పట్లో మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube